Nalanda English Medium School

Nalanda English Medium School

Facilities

Music & Dance

Games & Sports on Internatinal Green Turf Arena

Science Lab

Computer Lab

Quiz & Spell Bee

Interactie Digitools With Flexible E-Learning Schedule

Play Pen

Yoge-Arieal View

Affective Teaching Strategies

  • KG విద్యార్థులకు ప్రత్యేక Orchids campus మరియు ప్లేవే మెథడ్స్ ద్వారా విద్యా బోధన
  • 1 నుండి 6 వరకు చదువుతున్న విద్యార్థుల ఆలోచనలను మెరుగుపరిచే విధంగా EDUVATE విద్యను ప్రవేశపెట్టి డిజిటల్ తరగతులు ద్వార విద్యా బోధన. స్టేట్ విద్యా బోధన తో పాటు IIT లాంటి అత్యున్నత స్థాయి కళాశాలలో స్థానమే
  • లక్ష్యంగా 6వ తరగతి నుండి IIT FOUNDATION COURSE లకు బోధన
  • 10వ తరగతి విద్యార్థుల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకొని వారు అత్యుత్తమ విజయాన్ని సాధించే విధంగా సూచనలు మరియు మార్గదర్శకాల తో విద్యాబోధన.
  • * విద్యార్థులు ప్రత్యేకంగా ఆలోచించే విధంగా వారికి చదువుతో పాటుగా క్విజ్. పద్యపఠనం, వ్యాసరచన మొదలగు పోటీలను నిర్వహించరం.
  • అనుభములు, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన, అత్యాధునికమైన సదుపాయాలతో కూడిన కంప్యూటర్ లాబ్, లాంగ్వేజ్, సైన్స్ ల్యాబ్స్
  • * రాష్ట్రీయ మరియు జాతీయ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ.

* విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే విధంగా, గాలి, వెలుతురు వచ్చేలా తరగతుల నిర్మాణం.

* అత్యాధునిక సదుపాయాల తో కూడిన విశాలమైన ఆటస్థలం.. (INTERNATIONAL GREEN TRUF ARENA)

* విద్యార్థుల మానసిక ఉల్లాసానికి క్రీడలు, యోగ మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనుభవజ్ఞులైన PET మరియు కొరియోగ్రాఫర్ లనే

* అత్యుత్తమైన విద్యా ప్రమాణాలకు మరియు ఉత్తమ క్రమశిక్షణ కొరకు Floor wise Incharge లు మరియు PETలనే నిరంతర పర్యవేక్షణు

* పరిమితమైన టీచర్ స్టూడెంట్ నిష్పత్తి (1: 25)

* చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కౌన్సిలింగ్ మరియు వ్యక్తిగత శ్రద్ద

* దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము.

* సీసీ కెమెరా పర్యవేక్షణలో తరగతుల నిర్వహణ.

హాస్టల్ వసతి కలదు

Scroll to Top